Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దున్నపోతుపై పోలీసు కాల్పులు

ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో దున్నపోతుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఓ దున్నపోతు ఉన్నట్టుండి విపరీతంగా రెచ్చిపోయి అందరిపైకి లంఘించడం ప్రారంభించింది. ఈ దున్నపోతు పొడవగా ఓ వ్యక్తి మరణించడంతో స్పందించిన పోలీసులు దానిపై కాల్పులు జరిపారు.

More Telugu News